BIKKI NEWS (OCT. 09) : 1000 CONTRACT POSTS IN SCHOOLS. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 150 మండలాలు ఏర్పాటైనందున పాఠశాలల పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతానికి దాదాపు 1000 కాంట్రాక్టు పోస్టులు అవసరం ఉన్నాయి.
1000 CONTRACT POSTS IN SCHOOLS.
ఈ నేపథ్యంలో వీటిని మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ను కోరింది.
ప్రతి మండలంలో ఒక MIS కోఆర్డినేటర్, డేటాఎంట్రీ ఆపరేటర్, మెసెంజర్, ఇద్దరు IERP లు, ప్రతి స్కూల్ కాంప్లెక్స్ కు CRP ఉండాలని కోరారు.
- BSc Agriculture 2026 – దరఖాస్తు గడువు పొడిగింపు
- Rain Holiday today – ఈ జిల్లాలలో నేడు పాఠశాలలకు సెలవు
- Engineering final phase counselling – నేటి నుంచి చివరి విడత కౌన్సెలింగ్
- Employees pending bills – ఉద్యోగుల బకాయిలు కొరకు 2 వేల కోట్లుశవిడుదల
- Education System – విద్యార్థులను స్కిల్స్ వైపు షిఫ్ట్ చేయాలి – సీఎం రేవంత్ రెడ్డి
