BIKKI NEWS (SEP. 09) : VICE PRESIDENT CP RADHA KRISHNAN. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం సాధించారు. దీంతో 15వ ఉపరాష్ట్రపతి గా రాధాకృష్ణన్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు.
VICE PRESIDENT CP RADHA KRISHNAN
రాధాకృష్ణన్ కు 452, సుదర్శన్ రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.
ఈ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు దూరంగా ఉన్నారు. ఇండీ కూటమి తరఫున సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.