BIKKI NEWS (NOV. 08) : US VISA NEW HEALTH GUIDELINES. అమెరికా తన వీసా అందజేయడానికి నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది మ. దీంట్లో ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను జత చేసింది. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వే
వీసా ను నిరాకరించాలని నిర్ణయం తీసుకుంది.
US VISA NEW HEALTH GUIDELINES
డయాబెటిస్, హృద్రోగ సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు, క్యాన్సర్, నాడీ సంబంధిత సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు, జీవక్రియ సంబంధిత సమస్యలు ఉన్నవారికి వీసా నిరాకరించాలని నూతన మార్గదర్శకాలలో స్పష్టం చేసింది.
వలసదారుల యొక్క ఆరోగ్య సమస్యలకు ఆరోగ్య ఖర్చులు ఎక్కువ కావున ఆ ఖర్చులను తగ్గించుకునేందుకు ఈసా నిరాకరించాలని తాజా మార్గదర్శకాలలో పేర్కొంది. వీటిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
- BR Ambedkar open University admissions 2026 – అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీజీ ప్రవేశాలు
- Employees Life Insurance Scheme- తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ వరం.. రూ.1.20 కోట్ల ఉచిత జీవిత బీమా పథకం
- Today Gold Rate June 23rd 2026 – భారీగా తగ్గిన బంగారం ధర
- Telangana Anganwadi jobs Vacancies 2026 – నోటిఫికేషన్ లు షురూ, అర్హతలు, ఖాళీల వివరాలు
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు

