BIKKI NEWS (DEC. 19) : UREA BOOKING APP OF TELANGANA. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతులకు కీలక సూచనలు జారీ చేసింది. ఇకపై యూరియా కొనుగోలు తప్పనిసరిగా ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ ద్వారా ముందస్తు నమోదు చేసుకున్న రైతులకే అందించనున్నట్లు ప్రకటించింది.
UREA BOOKING APP OF TELANGANA.
యూరియా విక్రయించే ప్రతి డీలర్ కూడా ఇదే యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు చేపట్టాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
యాప్ డౌన్లోడ్ వివరాలు
ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. రైతులు అందరూ తమ మొబైల్‌లో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
యాప్ డౌన్లోడ్ లింక్
యాప్ వినియోగ విధానం వీడియో
ఈ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి అనే పూర్తి వివరాలను క్రింది వీడియోలో చూపించారు.
వీడియో లింక్:
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
