UPSC JOB CALENDAR 2025- యూపీఎస్సీ జాబ్ కేలండర్

BIKKI NEWS (AUG. 20) : UPSC JOB CALENDAR 2025 – 26 . యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2025 – 2026 లో నిర్వహించనున్న పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది.

UPSC JOB CALENDAR 2025 – 26

వివిధ నోటిఫికేషన్ లు ప్రకటన తేదీ, దరఖాస్తు గడువు, మరియు పరీక్ష తేదీలను కింద ఇవ్వడం జరిగింది.

COMBINED GEO SCIENTIST (preliminary)

  • ప్రకటన తేదీ : 03.09.2025
  • చివరి తేదీ : 23.09.2025
  • పరీక్ష తేదీ : 08.02.2026

CDSE (1)

  • ప్రకటన తేదీ : 10. 12. 2025
  • చివరి తేదీ : 30.12.2025
  • పరీక్ష తేదీ : 12.04.2026

NDA & NA (1)

  • ప్రకటన తేదీ :10. 12. 2025
  • చివరి తేదీ :30.12.2025
  • పరీక్ష తేదీ : 12.04.2026

CIVILS, IFS (PRELIMS)

  • ప్రకటన తేదీ :14.01.2026
  • చివరి తేదీ :03.02.2026
  • పరీక్ష తేదీ :24.05.2026

IES, ISS

  • ప్రకటన తేదీ :11.02. 2026
  • చివరి తేదీ :03.03.2026
  • పరీక్ష తేదీ :19.06.2026

ENGINEERING SERVICES (PRELIMS)

  • ప్రకటన తేదీ :17.09.2025
  • చివరి తేదీ :07.10.2025
  • పరీక్ష తేదీ :08.02.2026

CAPFS ASST. COMMANDS

  • ప్రకటన తేదీ :18.02.2026
  • చివరి తేదీ :10.03.2026
  • పరీక్ష తేదీ :19.07.2026

MEDICAL SERVICES

  • ప్రకటన తేదీ :11.03. 2026
  • చివరి తేదీ :31.03.2026
  • పరీక్ష తేదీ :02.08.2026

NDA & NA (2)

  • ప్రకటన తేదీ :20.05.2026
  • చివరి తేదీ :09.06.2026
  • పరీక్ష తేదీ :13.09.2026

CDSE (2)

  • ప్రకటన తేదీ :20.05.2026
  • చివరి తేదీ :09.06.2026
  • పరీక్ష తేదీ :13.09.2026

COMBINED GEO SCIENTIST (MAIN)

  • పరీక్ష తేదీ :20.& 21.06.2026

CIVILS MAIN

  • పరీక్ష తేదీ :21.08.2026 నుంచి 5 రోజులు

ENGINEERING SERVICES (MAIN)

  • పరీక్ష తేదీ :21.06.2026
FOREST SERVICES (MAIN)
  • పరీక్ష తేదీ :22. 11. 2026 నుంచి 7 రోజులు