UPSC ESE 2026 – 474 ఇంజనీర్ జాబ్స్

UPSC ESE 2026 NOTIFICATION

BIKKI NEWS (OCT. 06) : UPSC ESE 2026 NOTIFICATION. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 474 ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

UPSC ESE 2026 NOTIFICATION

అర్హతలు : బీటెక్, బీఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి : జనవరి 01- 2026 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)

దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఫిబ్రవరి 08 – 2026

వెబ్సైట్ : https://upsconline.nic.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK