TG Govt Jobs – 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Government jobs

BIKKI NEWS (NOV. 14) : TSLPRB 60 SCIENTIFIC POSTS NOTIFICATION. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 60 సైంటిఫిక్, ఆఫీసర్ , ల్యాబ్ టెక్నీషియన్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

TSLPRB 60 SCIENTIFIC POSTS NOTIFICATION.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 27 నుంచి డిసెంబర్ 15 సాయంత్రం 5.00 గంటల వరకు కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు : (60)

సైంటిఫిక్ ఆఫీసర్. – 10
సైంటిఫిక్ టెక్నీషియన్ – 32
లాబోరేటరీ టెక్నీషియన్ – 17
లాబోరేటరీ అటెండెంట్ – 01

అర్హతలు : పోస్టును అనుసరించి కలవు (కింద ఇవ్వబడిన పూర్తి నోటిఫికేషన్ పీడీఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు.)

అప్లికేషన్ ఫీజు :

  • సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నీషియన్ – 2000/- (SC, ST 1000/)
  • లాబోరేటరీ టెక్నీషియన్ – 1200/- (SC, ST 600/-)
  • లాబోరేటరీ అటెండెంట్ – 1000/-(500/-)

వయోపరిమితి : 18 – 34 సంవత్సరాల మధ్య ఉండాలి (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది)

ఎంపిక విధానం : విద్యా అర్హతల మార్కులకు 70 మార్కులు వెయిటేజ్ మరియు 30 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.

వెబ్సైట్ : https://www.tgprb.in/
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →