Top current affairs in telugu april 8th 2026 - కరెంట్ అఫైర్స్ - bikki news

Top current affairs in Telugu April 8th 2026 – కరెంట్ అఫైర్స్

హైదరాబాద్ : Top current affairs in Telugu April 8th 2026 – కరెంట్ అఫైర్స్

Top current affairs in Telugu April 8th 2026

1) ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల భూమికి 120 కాంతి సంవత్సరాల దూరంలో కనుగొన్న, రెండు భూమి వంటి గ్రహాలు కలిగిన వింత సౌర వ్యవస్థ ఏది.?
జ : HD 110067 వ్యవస్థ

2) ఇంటెల్ (Intel) సంస్థ తన ఆసియా పసిఫిక్ మరియు జపాన్ (APJ) ప్రాంతానికి వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరిని నియమించింది?
జ : సంతోష్ విశ్వనాథన్.

3) ఏప్రిల్ 1 నుండి భారతదేశంలో ప్రారంభమైన అతిపెద్ద డేటా సేకరణ కార్యక్రమం ఏది?
జ : డిజిటల్ జనగణన 2026 (Population Census 2026)

4) ఏప్రిల్ 8న విడుదలైన నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులలో (Digital Payments) భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
జ : ప్రథమ స్థానం.

5) స్పెయిన్‌లోని గ్రెనడాలో జరిగిన ISSF ప్రపంచ కప్ రైఫిల్ మరియు పిస్టల్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిశ్రమ జట్టు విభాగంలో స్వర్ణం గెలిచిన భారతీయులు ఎవరు?
జ : పాలక్ మరియు ముఖేష్.**

6) తమిళనాడు తీరంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI) ఇటీవల కనుగొన్న కొత్త సముద్ర నెమటోడ్ జాతి పేరు ఏమిటి?
జ : కొరోనోనెమా ధృతి (Corononema dhriti)

7) ఐపీఎల్ 2026లో రన్ ఛేజింగ్‌లో 4000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాటర్‌గా ఎవరు రికార్డు సృష్టించారు
జ : విరాట్ కోహ్లీ

8) భారత వాతావరణ శాఖ (IMD) అభివృద్ధి చేసిన ‘మల్టీ-హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్’ (MH-EWDSS) ఏ పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చింది?
జ : మౌసమ్ పోర్టల్ (Mission Mausam)

9) ఇటీవల కన్నుమూసిన సూరీనామ్ మాజీ అధ్యక్షుడు మరియు భారత సంతతికి చెందిన ప్రముఖ నాయకుడు ఎవరు?
జ : చంద్రికా ప్రసాద్ సంతో

10) ఏప్రిల్ 5న జరుపుకున్న ‘జాతీయ సముద్ర దినోత్సవం 2026’ ఎన్నోవ వేడుక?
జ : 63వ వేడుక. (థీమ్: “Maritime India – Empowering Progress”).

11) ఏప్రిల్ 8న ప్రకటించిన ‘చీతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026’లో 14 అవార్డులతో అగ్రస్థానంలో నిలిచిన చిత్రం ఏది?
జ : ధురంధర్ (Dhurandhar).

12) ఆర్బిఐ తన తాజా ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం లో రేపో రేటును ఎంతగా నిర్ణయించింది
జ: 5.25%

13) వియత్నాం దేశపు నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : తో రామ్

14) తాజాగా భారత ఆర్మీ కొనుగోలు చేసిన ఆత్మాహుతి డ్రోన్ల పేరు ఏమిటి.?
జ : కాముకుజీ

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →