Top current affairs in Telugu 7th October 2026 – కరెంట్ అఫైర్స్

Top current affairs in telugu 7th october 2026

BIKKI NEWS : Top current affairs in Telugu 7th October 2026 – కరెంట్ అఫైర్స్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Top current affairs in Telugu 7th October 2026

1) RBI తాజాగా రెపో రేటు ను ఎంతకు పెంచింది.?
జ : 5.50 శాతానికి

2) ప్రపంచ పత్తి దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 07

3) పాకిస్తాన్ ఎవరికి తాజాగా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం నిసాన్ – ఈ – ఇంతియాజ్ ను అందజేసింది.?
జ : ఐరాస సెక్రటరీ జనరల్ గుటేరస్

4) ప్రపంచ బ్యాంకు తాజా అంచనాల ప్రకారం 2026 -27 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 7.1%

5)ఏ ప్రముఖ బ్రిటిషు నవల రచయిత ఇటీవల మరణించారు.?
జ : జెఫ్రీ ఆర్చర్

6) భారత వైమానిక తదువరి దేశాధిపతి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అశుతోష్ దీక్షిత్

7) భారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్సీ కి వీడ్కోలు పలికిన క్రీడాకారిణి ఎవరు.?
జ : హర్మన్ ప్రీత్ కౌర్

8):2026 ఫిజిక్స్ నోబెల్ బహుమతి గ్రహీత ఎవరు.?
జ : ఫ్రాన్సిస్ హల్జెన్

9) ఏ పరిశోధనకు గాను హల్జెన్ ఫిజిక్స్ నోబెల్ బహుమతి గెలుచుకున్నాడు.?
జ : ఐస్ క్యూబ్ న్యుట్రినో అబ్జర్వేటరీ & అత్యధిక శక్తి గల న్యుట్రాన్ ల ఆవిష్కరణకు

10) ఆర్బీఐ తాజాగా ద్రవ్యోల్బణం ను ఎంతగా ప్రకటించింది.?
జ : 5.2%

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

11) ఆర్బీఐ తాజా అంచనాల ప్రకారం 2026 -27 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 7.1%

12) ఆర్బీఐ తాజాగా బ్యాంక్ రేట్ ను ఎంతగా ప్రకటించింది.?
జ : 5.75%

13):కునో నేషనల్ పార్క్ లో చిరుతలు సంఖ్య ఎంతకు పెరిగింది.?
జ : 60

14) తాజాగా భారతదేశం ఏ దేశంతో వలసల పై ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : స్విట్జర్లాండ్

15) 19వ ప్రవాస భారతీయ దినోత్సవంను ఎక్కడ నిర్వహించారు.?
జ : కొల్‌కతా

16) CBSE నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : Mandeep K. Bhandari

17) తరంగ్ శక్తి పెరుతో భారత వాయుసేన ఎక్కడ విన్యాసాలు చేపట్టింది.?
జ : జోధ్‌పూర్ – రాజస్థాన్

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →