BIKKI NEWS (MAR. 04) : Today top news in Telugu march 4th – ప్రధాన వార్తలు
Today top news in Telugu march 4th
Today Telangana News
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై కలెక్టర్ లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
99 రోజుల యాక్షన్ ప్లాన్ లో 10 థీమ్ లతో కార్యక్రమంమాల నిర్వహణ.
ఆర్థిక శాఖ ఈ ఆఫీస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇకమీదట ఫైల్ అన్ని ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలని ఆదేశాలు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయాలని కిషన్ రెడ్డి సీఎంకు బహిరంగ లేఖ
మార్చి 6 న విద్యార్థులతో కలిసి సీఎం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్న విద్యా శాఖ.
ఈనెల 13న సమ్మె నోటీసు ఇస్తామని ఆర్టీసీ ఐకాస ప్రకటించింది
మహిళా సంఘాలకు తక్షణమే ప్రమాద, రుణ భీమా సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ
మే 11 నుండి జనగణన కార్యక్రమం ప్రారంభమవుతుందని సీఎస్ తెలిపారు.
Today A.P. News
టిటిడి చైర్మన్ పై సోషల్ మీడియాలో ప్రచారంపై సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
ఏపీ తూర్పు గోదావరి కల్తీ పాల ఘటనలో 8 మంది మృతి చెందారు
విజయవాడ విశాఖపట్నం మధ్య బుల్లెట్ ట్రైన్ కారిడార్
వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు నిర్వహించాలని నిర్ణయం.
ఈ వారంలోనే పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటన
Today National News
పచ్చిమాసియాలోని పలుదేశాల నేతలతో మోడీ ఫోన్ సంభాషణ, భారతీయుల సురక్షితతపై వాకబు.
ఖమేని మృతి పై ప్రధాని మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ సోనియా గాంధీ ప్రశ్నించారు
మాతో యుద్ధానికి భారత సన్నద్ధం అవుతోందని పాకిస్తాన్ ఆరోపణలు చేసింది.
Today International News
ఇరాన్ లోని మినాబ్ లో ఓ పాఠశాల పై అమెరికా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపియడంతో 160 మంది వరకు విద్యార్థులు మృతి
ఇరాన్ పై బాంబులు వర్షం కురిపిస్తున్న అమెరికా ఇజ్రాయెల్.
ఇరాన్ అధ్యక్ష భవనం కూల్చివేత, 2 అణు కేంద్రాలపై క్షిపణులు దాడి.
Today Business News
యుద్ధ భయాల నేపథ్యంలో నేటి స్టాక్ మార్కెట్ పై నిపుణుల అంచనాల కోసం క్లిక్ చేయండి.
నేటి బంగారం వెండి ప్లాటినం ధరలు
హర్మోజ్ జల సంధి మూసివేయడంతో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం
Today Sports News
ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్ సౌతాఫ్రికా జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్.
ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్ లలో స్మృతి మందన మొదటి స్థానంలో నిలిచింది.
Today Educational and Job Updates
ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరగనున్నాయి
త్వరలోనే 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది.
25 వేల మంది విద్యార్థులకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ లలో శిక్షణ ఇవ్వనున్నారు
తెలంగాణ టెక్నికల్ కోర్సు సర్టిఫికెట్ ఫలితాలను విడుదల చేసిన ఎస్ఎస్సి బోర్డు
ఐసర్ 2026 ప్రవేశాల కోసం మార్చి 5 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

