Today top news in Telugu February 28th – నేటి ప్రధాన వార్తలు

today top news in Telugu February 28th

BIKKI NEWS (FEB. 28) : Today top news in Telugu February 28th – నేటి ప్రధాన వార్తలు

Today top news in Telugu February 28th

TOSAY TELANGANA NEWS

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కే. కవితకు క్లీన్ షీట్

సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ సస్పెన్షన్

కేంద్రం సహకరిస్తే మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా మారుస్తామని తాజాగా లొంగిపోయిన మావోయిస్టు అగ్ర నేతలు తెలిపారు.

జస్టిస్ ఘోష్ నివేదికపై హైకోర్టులో పిటిషన్ వేసిన కేసిఆర్

హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పోరేషన్లకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు

జూన్ 2న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది

ఖమ్మం భూదాన్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసిన సీఎం

అంగన్వాడి చిన్నారులకు అల్పాహారం కల్పించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు

టీచర్లు, అధ్యాపకులకు వేతనాలు భారీగా ఉన్నాయని విద్యా కమిషన్ నివేదికలో పొందుపరిచారు. దీనిపై ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు మండిపడ్డాయి.

ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునుకు 745 కోట్లు విడుదల

TODAY AP NEWS

లక్ష కోట్లతో ఉద్యానవన హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.

గ్రూప్ 1 మూల్యాంకన విచారణను పర్యవేక్షిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది

ఏపీలోని శ్రీ సిటీల ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనున్న అమెరికా జపాన్ సంయుక్త సంస్థ

ఏపీ నూతన సి ఎస్ గా సాయి ప్రసాద్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు

TODAY NATIONAL NEWS

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రివాల్, సిసోడియా, కవితతో పాటు మరో 20 మందికి కూడా క్లీన్ చీట్ ఇచ్చిన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్ట్.

కేంద్రం హామీకి పార్లమెంటు బాధ్యత వహించగలరు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.

ప్రచండ్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు.

TODAY INTERNATIONAL NEWS

ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది.

ఇరాన్ తో చర్చలు సానుకూలంగా లేవంటూ ట్రంప్ వ్యాఖ్యలు

బంగ్లాదేశ్ లో 5.5 తీవ్రతతో భూకంపం. పశ్చిమ బెంగాల్లోనూ స్వల్ప భూకంపం.

TODAY BUSINESS NEWS

శుక్రవారం భారీగా నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్

నేటి బంగారం, వెండి, ప్లాటినం ధరలు

సిమ్ లేకపోతే వాట్సప్, టెలిగ్రామ్ సేవలు బంద్ మార్చి ఒకటి నుండి అమలు

2025 -26 వృద్ధి అంచనా 7.6%.

2022 23ను జీడిపి లెక్కింపు మదింపు సంవత్సరంగా మార్చారు.

TODAY SPORTS NEWS

ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ సంచలన విజయం.

నేడు పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ . పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు సజీవం.

వాంఖడే స్టేడియంలో రవి శాస్త్రి పేరుమీద స్టాండ్ ఏర్పాటు

TODAY EDUCATIONAL AND JOB UPDATES

TG DEECET NOTIFICATION 2026 విడుదల

నేడు తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లీష్ పరీక్ష

అగ్ని వీర్ ఉద్యోగులు రిటైర్ అయ్యాక రైల్వేలో ఉద్యోగాలు కల్పించడానికి ప్రేమ వర్క్ రూపొందించారు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →