BIKKI NEWS (FEB. 25) : Today Top news in Telugu February 24th 2026 – ప్రధాన వార్తలు
Today Top news in Telugu February 24th 2026
Today Telangana News
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఉద్యోగులకు ఉచిత ప్రమాదం భీమా, క్యాష్‌లెస్ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ లకు కేబినెట్ ఆమోదం.
మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు. మార్చి 20న ప్రవేశపెట్టనున్న తెలంగాణ బడ్జెట్ 2026.
హైదరాబాద్ మెట్రో రైల్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి క్యాబినెట్ ఆమోదం.
నేను కుల వివేక్షణ ఎదుర్కొన్న డిప్యూటీ సీఎం వ్యక్తి విక్రమార్క తెలిపారు.
ఆశ కార్యకర్తల చలో హైదరాబాద్ ఉద్రిక్తతంగా మారింది
మే 11 నుండి తెలంగాణలో తొలి విడత జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోయినట్లు సమాచారం
Today AP News
బాగా పనిచేసిన ఉద్యోగులకు వెయిటేజ్ కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు.
రాజమహేంద్రవరం లో కల్తీ పాలు తాగి ముగ్గురు మృతి.
శ్రీవారి లడ్డూ అంశంపై నేడు ఏపీ శాసనసభలో చర్చ.
శ్రీవారి లడ్డూ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ తన పరిధిలో విచారణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్ల పెంపు ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు.
సాగునీటి సంఘాల ఎన్నికలలో ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న పోటీకి అర్హులే.
Today India News
62 దేశాలతో మైత్రి ఏర్పాటు కోసం పార్లమెంటు బృందాలను ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది
బెంగాల్ ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అంటూ బహిరంగ లేఖ రాసిన ప్రధాని మోడీ.
79వ బాఫ్టా పురస్కారాలలో లక్ష్మీ ప్రియా దేవి దర్శకత్వం వహించిన బూంగ్ అనే భారతీయ సినిమాకు అవార్డు దక్కింది.
INS అంజదీప్ యుద్ధనౌకను ఫిబ్రవరి 27న జలప్రవేశం చేయనున్నారు.
భారత పౌరులు తక్షణమే ఇరాన్ దేశం విడిచి రావాలని భారత్ ఆదేశాలు జారీ చేసింది
రాష్ట్రపతి భవన్ లో రాజగోపాల్ చారి విగ్రహం ఆవిష్కరణ
ఉగ్రవాదాన్ని సుమూలంగా నిర్మూలించడానికి ప్రహర్ ప్రణాళికను అమలు చేయనున్న కేంద్రం
70వ ఫిల్మ్ ఫేర్ అవార్డులు 2026 సౌత్ విభాగంలో విజేతలు
Today International News
ట్రంప్ కు సుంకాలు విధించే హక్కు లేదని అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేటి నుండి అమలులోకి రానుంది.
అమెరికా పాక్షిక షట్ డౌన్ నిర్ణయంతో గ్లోబల్ ఎంట్రీ ని మూసి చేసిన అమెరికా సెక్యూరిటీ విభాగం
మెక్సికో లో డ్రగ్ మాఫియా కీలక డాన్ ఎల్ మాంచో సైతం
Today Business News
లాభాలతో ముగిసిన భారతీయ స్టాక్ మార్కెట్లు . నేటి స్టాక్ మార్కెట్ అంచనాల కోసం క్లిక్ చేయండి.
భారత్ టాక్సీ తో డ్రైవర్లకు కనీస ఆదాయం దక్కుతుందని అమిత్ షా తెలిపారు
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బ్యాంకులు మిస్ సెల్లింగ్ కు దూరంగా ఉండాలని ఆర్థిక మంత్రి నిర్మాణ సీతారామన్ తెలిపారు.
EPFO 7.11 లక్షల నిస్తేజ ఖాతాల్లోని సొమ్ము వాపస్ చేయాలని నిర్ణయం
Today Sports News
WI vs ZIM – ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా జుంబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది.
ప్రపంచ కప్ లో నేడు పాకిస్తాన్ ఇంగ్లాండ్ మద్య మ్యాచ్ జరగనుంది.
నేటి నుండి జమ్మూ కాశ్మీర్ కర్ణాటక మధ్య రంజి ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది
భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఈరోజు తలపడనుంది
పశ్చిమ బెంగాల్ లోని అసాన్సోల్ లో మెస్సీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Today Educational and Job Updates
TGPSC OTR EDIT గడువు పెంపు
రేపటి నుండి ప్రారంభం తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అరగంట ముందు హాజరు కావాలని శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటించారు
కట్ ఆఫ్ మార్కులు తగ్గించడంతో విద్య ప్రమాణాలు తగ్గిపోతాయా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్న వేసింది.SBI 116 MANAGER JOBS నోటిఫికేషన్ విడుదల
CUET UG 2026 APPLICATION DATE EXTENDED
ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు
తెలంగాణ ఎస్సీ గురుకులాల పరిధిలో ఐదు ప్రొఫెషనల్ కళాశాల ఏర్పాటుకు ఆమోదం
JEE MAIN BArch, B Plan Final Answer key Released.

