BIKKI NEWS : Today top current affairs in Telugu May 18th 2026 – కరెంట్ అఫైర్స్
Today top current affairs in Telugu May 18th 2026
1) LEAPS 2025 AWARDS లో టాప్ స్టేట్ గా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : తమిళనాడు
2) మోడీ మే 15 నుంచి 20 వరకు ఏ 5 దేశాలలో పర్యటించనున్నారు.?
జ : యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ
3) సైబర్ మోసాలను అరికట్టేందుకు ఏ పేరుతో సీబీఐ వ్యవస్థను ఏర్పాటు చేసింది.?
జ : అభయ్
4) థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ రన్నరప్ ఎవరు.?
జ : సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి
5) స్వీడన్ ప్రభుత్వం మోడీకి అందజేసిన పురస్కారం ఏమిటి.?
జ : రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్
6) ఎవరెస్ట్ శిఖరాన్ని 32వ సారి అధిరోహించి తన రికార్డును కానీ బద్దలు కొట్టుకున్న షెర్పా ఎవరు.?
జ : కామీ రీటా
7) ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2026 విజేత ఎవరు.?
జ : జన్నిక్ సినర్
8) ప్రధాని నరేంద్ర మోడీకి నార్వే ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేసింది దాని పేరు ఏమిటి.?
జ : గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్
9) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాలలో ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాప్తి మ చెందుతున్నట్లు ప్రకటించింది ?
జ : ఉగాండా, కాంగో
10) సౌత్ ఏషియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : సహదేవ్ యాదవ్

