Today Schools Bandh – నేడు విద్యా సంస్థలు బంద్

Today bandh in telangana

BIKKI NEWS (July 10) : Today Schools Bandh in Telangana. నేడు తెలంగాణ రాష్ట్రంలో విద్యా సమస్యలు పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు విద్యా సంస్థల బంద్ జరగనుంది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today Schools Bandh in Telangana

ఇప్పటికే పలు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు సెలవు ప్రకటించగా నేడు మరిన్ని పాఠశాలలు సెలవు ప్రకటించనున్నాయి.

అయితే రెండో శనివారం అయినప్పటికీ రేపు అనగా జూలై 11 న పాఠశాలలకు సెలవు లేదు. కారణం వేసవి సెలవులను పాఠశాలలకు పొడిగించిన కారణంగా జూలై 11న వర్కింగ్ దినం గా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →