Today Rain holiday – ఆ జిల్లాలలో పాఠశాలలకు సెలవు

Today rain holiday - ఆ జిల్లాలలో పాఠశాలలకు సెలవు - bikki news

BIKKI NEWS (OCT. 22) : TODAY RAIN HOLIDAY TO SCHOOLS. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

TODAY RAIN HOLIDAY TO SCHOOL

ఈ నేపథ్యంలో నెల్లూరు , చిత్తూరు జిల్లాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మిగిలిన జిల్లాలకు కూడా సెలవు ప్రకటించాలని కోరుతున్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →