Today news headlines in Telugu 21st February 2026 – ప్రధాన వార్తలు

Today news headlines in Telugu 21st February 2026

BIKKI NEWS (FEB. 21) : Today news headlines in Telugu 21st February 2026 – ప్రధాన వార్తలు

Today news headlines in Telugu 21st February 2026

TODAY TELANGANA NEWS

AI COUNCIL ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచన చేశారు

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మత్స అవతారంలో స్వామి దర్శనమిచ్చారు

తెలంగాణ నీటి వాటాను కాపాడటంలో సీఎం విఫలమయ్యారని హరీష్ రావు వ్యాఖ్యానించారు

మెదక్ జిల్లాలోని రేగోడ్ కస్తూర్బా పాఠశాలలో 25 మంది విద్యార్థులకు అస్వస్థత

గురుకులాల తనిఖీకి నోడల్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

గ్రామ పంచాయతీలకు 387 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

భారీగా పడిపోతున్న టమోటా ధర

గివ్ వర్కర్ల బిల్లుకు త్వరలో చట్టబద్ధత కల్పించే అవకాశం

మేడారం జాతరకు అంతర్జాతీయ వారసత్వం గుర్తింపు కోసం కృషి చేస్తున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు

TODAY ANDHRA PRADESH NEWS

తిరుమల నెయ్యి వివాదంపై మాజీ సిఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించిన ఏపీ ప్రభుత్వం.

ప్రైవేట్ సంస్థ అయిన హెరిటేజ్ తరఫున మంత్రులు మాట్లాడటమేమిటని బొత్స వ్యాఖ్యానించారు

TODAY NATIONAL NEWS

ఓటర్ల వెరిఫికేషన్ సర్ ప్రక్రియలో బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుత, రిటైర్డ్ జడ్జిలను ఉపయోగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్యాక్స్ సిలికా కూటమిలో చేరిన ఇండియా.

ఏప్రిల్ ఒకటి నుండి టోల్ ప్లాజా లో వద్ద నగదు రైతు చెల్లింపులు.

చిన్న పిల్లలు వీడియో అమ్ముకున్న మాజీ ఇంజనీర్ దంపతులకు మరణ శిక్ష విధించిన పోక్సో కోర్టు

TODAY INTERNATIONAL NEWS

Trump tarrif – ట్రంప్ విదేశాలపై విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పించింది.

US IRAN WAR – యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా ఇరాన్ దేశాలు

మార్చి నెలలో ఆర్టిమిస్ 2 యాత్ర చేపట్టే అవకాశాలు

గ్రహాంతర వాసుల వివరాలను వెల్లడించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు

TODAY BUSINESS NEWS

.శుక్రవారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లో (సోమవారం స్టాక్ మార్కెట్ పై నిపుణుల విశ్లేషణ కోసం క్లిక్ చేయండి)

Gold rate – నేటి బంగారం వెండి ప్లాటినం ధరలు డాలర్ తో రూపాయి మారకం విలువ

అమెరికా వృద్ధిరేటు నాలుగో త్రైమాసికంలో 1.4% గా నమోదయింది

TODAY SPORTS NEWS

ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా నేటి నుండి సూపర్ 8 మ్యాచ్ లను నిర్వహించనున్నారు. నేడు పాకిస్తాన్ న్యూజిలాండ్ తలపడనున్నాయి.

నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడు టి20 తెలపండి భారత జట్టు

భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన టి20 మ్యాచ్ ను రికార్డు స్థాయిలో 16.3 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించినట్లు జియో హాట్ స్టార్ ప్రకటించింది.

TODAY EDUCATION AND JOBS UPDATES

INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS AND LETTERS

Loco pilot jobs – త్వరలో 11,127 రైల్వే లోకో పైలట్ జాబులకు నోటిఫికేషన్ విడుదల కానుంది

Open school Exams ఏప్రిల్ 20 నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్ పది , ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు

కెరీర్ గైడెన్స్ పై టోల్ ఫ్రీ నెంబర్ (1800 4252428) ను అందుబాటులో ఉంచుదాం పాఠశాల విద్యాశాఖ.

TG EDCET 2026 నోటిఫికేషన్ విడుదల, 23 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.

AP LAWCET 2026 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

KU JOBS – కాకతీయ యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్ జాబ్స్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →