BIKKI NEWS (FEB. 21). RRB ASSISTANT LOCO PILOT JOBS NOTIFICATION 2026. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. (More jobs notifications)
RRB ASSISTANT LOCO PILOT JOBS NOTIFICATION 2026
ఈ నోటిఫికేషన్ ద్వారా 11,127 పోస్టులను భర్తీ చేయనుంది గా సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ మధ్య రైల్వేలో 674 ఖాళీలు ఉన్నాయి.
పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటిఐ డిప్లొమా చేసి ఉండాలి.
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయోపరిమితిని నిర్ణయించారు
ఎంపిక ప్రక్రియలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
వెబ్సైట్ : https://indianrailways.gov.in/
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
