BIKKI NEWS (MAY 15) : Today May 15th FN Inter Exams QP SET. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 లో భాగంగా ఈరోజు ఉదయం సెషన్ లో ఫస్టీయర్ మ్యాథ్స్ 1A, బోటనీ -1, పొలిటికల్ సైన్స్ – 1 పరీక్షలను సెట్ : A ప్రశ్నాపత్రంతో నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది.
Today May 15th FN Inter Exams QP SET
DATE – 15/05/2026(FN)
YEAR – I
SUBJECTS : Maths -1A, Botany -1, Political science -1
SET : A

