BIKKI NEWS (MAY 15) : Today May 15th AN Inter Exams QP SET. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం సెషన్ లో సెకండీయర్ మ్యాథ్స్ 2A, బోటనీ -2, పొలిటికల్ సైన్స్ – 2 పరీక్షలను సెట్ : A ప్రశ్నా పత్రంతో నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది.
Today May 15th AN Inter Exams QP SET
DATE – 15/05/2026(AN)
YEAR – II
SUBJECTS : Maths -2A, Botany -2, Political science -2
SET : A

