Today in history September 4th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 04

Today in history

BIKKI NEWS : Today in history September 4th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 04

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history September 4th

దినోత్సవం

  • ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు
  • అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం. (తెలంగాణ/ఆంధ్రప్రదేశ్)
  • జాతీయ వన్యప్రాణుల దినోత్సవం

సంఘటనలు

1781: 44మంది నివసించటంతో లాస్ ఏంజెల్స్ నగరం, “బహియా డి లాస్ ఫ్యూమ్” (పొగల లోయ – వేలీ ఆఫ్ స్మోక్స్) లో స్థాపించబడింది
1833: మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ – న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). దీనిని బట్టి ఈ రోజుని, “పేపర్ బాయ్స్ ” అందరూ “ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు” జరుపుకోవచ్చును.
1866: మొదటి హవాయిన్ దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు.
1870: తమ రాజును, పదవి నుంచి తొలగించినట్లు, 3వ ప్రెంచి రిపబ్లిక్ ప్రకటించింది.
1882: విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా న్యూయార్క్. (న్యూయార్క్ ‌లోని పెరల్ స్ట్రీట్ స్టేషను)
1885: న్యూయార్క్ సిటీలో, మొట్టమొదటి “కేఫ్టీరియ”ను ప్రారంభించారు.
1888: జార్జ్ ఈస్ట్‌మెన్ తన మొదటి “రోల్ ఫిల్మ్” కెమెరాకు పేటెంటు తీసుకుని, కోడక్ సంస్థను రిజిస్టర్ చేసాడు.
1933: మొదటిసారిగా విమానం గంటకి 300 మైళ్ళ (483 కి.మీ) వేగాన్ని దాటి ప్రయాణించింది పైలట్లు జె.ఆర్.వెండెల్, గ్లెన్‌వ్యూ Il.
1967: భారతదేశంలోని కొయ్‌నా డాం దగ్గర జరిగిన భూకంపం (6.5 రెక్టర్ స్కేలు) వలన 200 మంది చనిపోయారు
2009: కొణిజేటి రోశయ్య, ఆంధ్రప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.

జననాలు

1825: దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు. (మ.1917)
1924: కె.వి.రఘునాథరెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.2002)
1926: బాలు శంకరన్,ప్రొఫెసర్, శాస్త్రవేత్త , పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డుల గ్రహీత. (మ.2012)
1935: కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు రచయిత. (మ.2004)
1942: కే.రాణీ , నేపథ్య గాయని (మ.2018)
1962: కిరణ్ మోరే, భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్
1973: కొల్లూరి సోమశంకర్, తెలుగు రచయిత, అనువాదకుడు.
1980: స్మితా, తెలుగు గాయని, నర్తకి
1987: రితు పాతక్, బాలీవుడ్ నేపథ్య గాయని.

మరణాలు

1983: ఛాయాదేవి, పాతతరం తెలుగు సినీ నటి (జ.1928)
1999: చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి. (జ.1966)
2007: భమిడిపాటి రాధాకృష్ణ, నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు, హస్య రచయిత. (జ.1929)
2007: వై.రుక్మిణి, తెలుగు, తమిళ, హిందీ నటి.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →