Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 20

Today in history - చరిత్రలో ఈరోజు అక్టోబర్ 20 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 20

Today in history October 20th

దినోత్సవం

  • ప్రపంచ గణాంక దినోత్సవం.
  • ప్రపంచ ఆస్టియో పోరోసిస్ ( ఎముకల సంబంధ వ్యాధి ) రోజు.
  • అంతర్జాతీయ చెఫ్స్(వంటవారు)దినోత్సవం

సంఘటనలు

1774: భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దుచేస్తూ కొత్తచట్టం. బ్రిటన్‌ పాలకుల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు.
1920: సెన్సార్‌ బోర్డు తొలిసారిగా ఒక చిత్రానికి రీళ్ల సంఖ్య, నిడివిని పేర్కొంటూ సర్టిఫికెట్‌ జారీ చేసింది.
1947: భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య మొదటి యుద్ధం మొదలైన రోజు.
1962: పంచశీల ఒప్పందానికి విరుద్ధంగా చైనా భారత్‌పై దాడి చేసింది.

జననాలు

1855: గోవర్ధన్‌రాం త్రిపాఠీ – గుజరాతీ నవలా రచయిత. (మ.1907)
1930: లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (మ.2017)
1935: నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (మ.2018)
1938: రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.1983)
1951: కందుకూరి శ్రీరాములు, నాలుగు దశాబ్దాలుగా కవిత్వం అల్లుతున్నాడు. ఇతని రచనలు కొన్ని ఇంగ్లీషులోను, హిందీలోను అనువదించబడ్డాయి.
1978 : వీరేంద్ర సెహ్వాగ్, భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు.
1986 : ప్రియాంక శర్మ, భారతీయ నటి.
1987: రాధికా చౌదరి , హిందీ,తెలుగు,తమిళ,నటి , దర్శకురాలు.
1997: తులసి నాయర్ , మోడల్, తమిళ నటి(నటి రాధ కుమార్తె)
1979: సోనూ కక్కర్ , నేపథ్య గాయని.

మరణాలు

1990: కోన ప్రభాకరరావు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్. (జ.1916)
2008: సి.వి శ్రీధర్, తమిళ, తెలుగు, హిందీ చిత్రాల దర్శకుడు, నిర్మాత, రచయత(జ.1933)
2010: పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాటుపడ్డాడు. (జ.1919)
2011: అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1937)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →