BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 30
Today in history November 30th
దినోత్సవం
- జాతీయ పతాక దినోత్సవం .
సంఘటనలు
1917 – తొలి రూపాయి నోటు ముద్రణ జరిగింది.
జననాలు
1835: మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (మ.1910)
1858: జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (మ.1937)
1930: సుధా మల్హోత్రా, భారతీయ నేపథ్య గాయకురాలు. చలనచిత్ర నటి.
1937: వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (మ.2005)
1945: వాణీ జయరాం, గాయని.
1948: కె. ఆర్. విజయ, భారతీయ సినిమా నటి.
1952: జీవా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో ప్రతినాయక, హాస్య పాత్రల నటుడు
1954: వి.ఆర్.గౌరీశంకర్ సామాజిక కార్యకర్త, శృంగేరి శారదా పీఠం నిర్వాహకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత
1957: శోభారాజు, గాయని.
1957: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, సినీ గేయ సంభాషణల రచయిత (మ.2021)
1962: బాంబే జయశ్రీ, గాయనీ, సంగీతజ్ఞురాలు
1971: కొండపల్లి దశరథ్, దర్శకుడు,రచయిత
1990: మాగ్నస్ కార్ల్‌సన్, నార్వే దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు.
1990: రాశీ ఖన్నా, భారతీయ సినీ నటీ.
1990: నివేదా సేతురాజు, దక్షిణ భారత సినీ నటి, మోడల్.
1999: శ్రస్తి వర్మ, జానీ మాస్టర్ టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్
మరణాలు
1900: ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి. (జ.1854)
1912: ధర్మవరం రామకృష్ణమాచార్యులు, నటుడు, నాటక రచయిత. (జ.1853)
1915: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (జ.1862)
2011: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (జ.1925)
2012: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (జ.1919)
2021: సిరివెన్నెల సీతారామశాస్త్రి, తెలుగు సినీ రచయిత . (జ.1955)
2024: శోభిత శివన్న, కన్నడ చలనచిత్ర నటి. (జ.1992)
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

