BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 28
Today in history November 28th
జననాలు
1784: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (మ.1939)
1820: ఫ్రెడరిక్ ఎంగెల్స్, జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. (మ.1895)
1906: ఇందుమతి చిమన్‌లాల్ షేత్, గుజరాత్‌కు చెందిన భారతీయ స్వాతంత్ర్యోద్యమరాలు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1985)
1922: ఆరెకపూడి రమేష్ చౌదరి, పత్రికా రచయిత. (మ.1983)
1922: కె. ఎమ్. మమ్మెన్ మప్పిళ్ళై, భారతీయ వ్యాపారవేత్త, ఎంఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2003)
1927: ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (మ.2008)
1928: సర్దేశాయి తిరుమలరావు, తైల పరిశోధనా శాస్ర్తవేత్త, సాహితీ విమర్శకుడు. (మ.1994)
1948: వేముల మోహనరావు, రంగస్థల కళాకారుడు.
1985: ఇషా గుప్తా , మోడల్, భారతీయ సినీ నటీ .
మరణాలు
1890: జ్యోతిరావ్ పూలే, (జ.1827)
1954: ఎన్రికో ఫెర్మి, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
2006: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు
2011: అవసరాల రామకృష్ణారావు, కథలు, నవలల రచయిత. (జ.1931)
2011: అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. (జ.1933)
2024: ఆనంద కృష్ణన్, మలేషియా వ్యాపారవేత్త (జ.1938)

