Today in history june 2nd – చరిత్రలో ఈరోజు జూన్ 02

Today in history june 2nd

BIKKI NEWS : Today in history june 2nd – చరిత్రలో ఈరోజు జూన్ 02

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history june 2nd

దినోత్సవం

  • తెలంగాణ అవతరణ దినోత్సవం

సంఘటనలు

1806: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
1953: యునైటెడ్ కింగ్‌డమ్ కు మహారాణిగా రెండవ ఎలిజబెత్ పట్టాభిషేకం
1910: చార్లెస్ రోల్స్ – ఇంగ్లీష్ ఛానెల్ ను 95 నిమిషాలలో విమానం పై రెండువైపుల ప్రయాణించిన మొదటి వ్యక్తిగా చరిత్రలోనిలిచిన రోజు.
2014: భారతదేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ 10 జిల్లాలతో అవతరణ.
2014: భారతదేశంలో 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ.
2014: ఆంధ్రప్రదేశ్ ను విలనం అయ్యింది జిల్లాలు ను.
2014: కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ను విలనం అయ్యింది జిల్లాలు ను.
2023: ఒడిశాలో రైలు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 288 మంది మరణించారు, 1,000 మంది గాయపడ్డారు.
2023: తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించబడ్డాయి.

జననాలు

1889: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రత్న. (మ.1928)
1897: కొత్త భావయ్య, చారిత్రక పరిశోధకుడు (మ.1973).
1939: విష్ణు నారాయణ్ నంబూత్రి, మలయాళ కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1943: ఇళయరాజా, భారత గాయకుడు, సినిమా గీత రచయిత, సంగీత దర్శకుడు.
1956: మణిరత్నం, భారతదేశ సినిమా దర్శకుడు.
1961: యలమంచిలి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
1964: గుణశేఖర్, ప్రముఖ చలనచిత్ర దర్శకుడు.
1975: ఉత్తేజ్, తెలుగు సినిమా హస్యనటుడు, రచయిత.
1987: సోనాక్షి సిన్హా, భారతీయ సినీ నటీ, కాస్ట్యూమ్ డిజైనర్.
1988: హేమచంద్ర, తెలుగు సినిమా పరిశ్రమ నేపథ్య గాయకుడు.

మరణాలు

1707: మేరీ ఎర్స్కైన్
1882: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు. (జ.1807)
1988: రాజ్‌ కపూర్, భారతదేశ హిందీ నటుడు, దర్శకుడు, నిర్మాత మరణం. (జ.1924)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →