Today in history January 19th – చరిత్రలో ఈరోజు

today in history January 19th
  • BIKKI NEWS

Today in history January 19th – చరిత్రలో ఈరోజు

Today in history January 19th

దినోత్సవం

  • నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ – రైజింగ్ డే

సంఘటనలు

1793: ప్రెంచి దేశపు రాజు లూయిస్-16 (Louis XVI) కు మరణ దండన విధించాలని తీర్మానించారు
1942: బర్మా పై జపాన్ సేనల దాడి
1966: ఇందిరా గాంధీ భారతదేశానికి మూడవ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు
1983: గ్రాఫికల్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ నూమౌస్‌నూ కలిగి ఉన్న తొలి పర్సనల్‌ కంప్యూటర్ ‘ఆపిల్‌ లిసా’ను ఆపిల్‌ కంప్యూటర్స్ సంస్థ విడుదల చేసింది.
1883 : ప్రప్రథమంగా పైనుండి తీగలు గల విద్యుత్ వ్యవస్థ థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారా తయారు చేయబడి రోసెల్లీ, న్యూజెర్సీలో ప్రారంభించబడింది.
1975 :హిమాచల్ ప్రదేశ్లో భయంకర భూకంపం.
2006 : NASA ద్వారా ప్లూటో గ్రహం పైకి “New Horizons probe” మొట్టమొదట ప్రయోగింపబడింది.
2012 : మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది

జననాలు

1736 : భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ వాట్ జననం. (d. 1819)
1855 : జి. సుబ్రహ్మణ్య అయ్యర్ – ది హిందూ ఆంగ్ల దినపత్రిక వ్యవస్థాపకుడు. (మ.1916)
1904: బెహరా కమలమ్మ, ‘కమల’ అను నామధేయంతో పిలవబడి, తమ ఆరాధ్య దేవత అయిన “తనుమధ్యాంబ”
1918: వావిలాల సోమయాజులు, తెలుగు పండితుడు, రచయిత, వక్త, విమర్శకుడు.
1954: సి.హెచ్.మోహనరావు, రముఖ జీవ వైద్య పరిశోధకుడు. జీవ-వైద్యశాస్త్రానికి సంబంధించిన ఎన్నో కీలక పరిశోధనలు చేశారు
1965: జీవా, తెలుగు సినిమా నటుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు.
1989: సుష్మా రాజ్ , కన్నడ, తెలుగు , తమిళ చిత్రాల నటి .
1990: వరుణ్ తేజ్ – తెలుగు చలనచిత్ర నటుడు.

మరణాలు

1597: ఉదయపూర్ రాజు రాణా ప్రతాప్ సింగ్
1905 : భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం. (b. 1817)
1973: మల్లాది వేంకట కృష్ణశర్మ, పూర్ణా మంగరాజుగారి ప్రోత్సాహంతో, చిత్ర నిర్మాణం ఆరంభించారు. అప్పటికి అంజలిదేవి- తెలుగు, తమిళం, హిందీ చిత్రాల ద్వారా ప్రసిద్ధి పొందారు.
1990: ఓషో, ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (జ.1931)
1995 : కొండూరు వీరరాఘవాచార్యులు తెలుగు సాహితీవేత్త, పండితుడు. (జ.1912)
2016: అరూన్ టికేకర్ సీనియర్‌ పాత్రికేయుడు, విద్యావేత్త.
2016: యలమంచిలి హనుమంతరావు, ఆల్‌ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (జ.1938)
2016: యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (జ.1903)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →