Today important current affairs in Telugu May 19th 2026 – కరెంట్ అఫైర్స్

Current affairs

BIKKI NEWS : Today important current affairs in Telugu May 19th 2026

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today important current affairs in Telugu May 19th 2026

1) ప్రతి సంవత్సరం మే 19న విజయ దినోత్సవం ఏ దేశంలో జరుపుకుంటారు?
జ : శ్రీలంక

3) గాంధీనగర్‌లో జరిగిన ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2026లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
జ : 10

3) PGA ఛాంపియన్‌షిప్ 2026 గెలిచిన తొలి భారతీయ మూలాల ఆటగాడు ఎవరు?
జ : ఆరోన్ రాయ్

4) నేషనల్ AI డాక్టర్స్ మిషన్ (NAIDM) ఏ నగరంలో ప్రారంభించబడింది?
జ : న్యూ ఢిల్లీ

5) ప్రధాని మోదీకి 32వ అంతర్జాతీయ అత్యున్నత పురస్కారం అందించిన దేశం ఏది?
జ : నార్వే

6) UIDAI ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా ఎవరిని నియమించారు?
జ : సురేష్ విజయ్

7) ఇటీవల వార్తల్లో నిలిచిన కామి రీటా షెర్పా ఏ దేశానికి చెందినవారు?
జ : నేపాల్

8) అలీ ఫాలిహ్ కాదిమ్ ఏ దేశం కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు?
జ : ఇరాక్

9) భారతదేశంలోని మూడవ NIFTEM ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది?
జ : బీహార్

10) ప్రపంచ ఫెయిర్ ప్లే డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
జ : మే 19

11) ఇటాలియన్ ఓపెన్ 2026 టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : Elina Svitolina

12) ఇటీవల అండర్ గ్రౌండ్ రివర్ చానెల్ ను యూపీ లో ఏ రెండు ప్రాంతాల మధ్య కనుగొన్నారు.?
జ : ప్రయాగ్ రాజ్ – కాన్పూర్

13) ఏ దేశం చోళుల కాలం నాటి రాగి ప్లేట్లను భారతదేశానికి అప్పగించింది.?
జ : నెదర్లాండ్స్

14) Project Saksham ను ఏ సంస్థ ప్రారంభించింది.?
జ : NHAI

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →