Today important current affairs in telugu 2026 2nd august - కరెంట్ అఫైర్స్ - bikki news

Today Important current affairs in Telugu 2026 2nd August – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : Today Important current affairs in Telugu 2026 2nd August – కరెంట్ అఫైర్స్

Today Important current affairs in Telugu 2026 2nd August

1) కామన్వెల్త్ గేమ్స్ 2026 లో పారా షాట్ ఫుట్ లో గోల్డ్ మెడల్ సాధించిన భారత ఆటగాడు ఎవరు.?
జ : సోమన్

2) కామన్వెల్త్ గేమ్స్ 2026 లో 60 మరియు 80 కిలోల బాక్సింగ్ విభాగంలో పసిడి పతకాలు గెలిచిన పురుష బాక్సర్ లు ఎవరు.?
జ : సచిన్ సివాచ్, అంకుశ్ పంఘాల్

3) కామన్వెల్త్ గేమ్స్ 2026 లో 51, 54, 57, 60, 70 కిలోల బాక్సింగ్ విభాగంలో పసిడి పతకాలు గెలిచిన మహిళా బాక్సర్ లు ఎవరు.?
జ : సాక్షి చౌదరి, ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, ప్రియా పంఘాస్, అరుంధతి చౌదరి.

4) వయోలిన్ విద్వాంసుడు పద్మ విభూషణ్ లక్ష్మి నారాయణ కు ఏ దేశం అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించింది.?
జ : శ్రీలంక

5) లడక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ని భవనాలను సాంస్కృతిక పరిరక్షణ వారసత్వ ప్రదేశాలకు గుర్తించింది.?
జ : 23

6) గ్లోబల్ రిఫార్మ్ ర్యాంకింగ్ లలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 57

7) ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది?
జ : ఈస్తోనియా

8) e Zero FIR సిస్టంను మొదటిసారిగా ఏ నేరాలకు గాను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది.?
జ : సైబర్ క్రైమ్స్

9) భారతదేశంలో మొట్టమొదటి టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ని ఏ నగరంలో ప్రారంభించారు .?
జ : గ్వాలియర్

10) ప్రపంచ జూనియర్ స్క్వాష్ టైటిల్ గెలుచుకున్న భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : అన్హత్ సింగ్

11) ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 లో భారత్ ర్యాంక్ ఎంత.?
జ : 176

12) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విమానాశ్రయాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు.?
జ : భోగాపురం విమానాశ్రయం

13) ఇటీవల డ్రోన్ కారిడార్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : తెలంగాణ

14) పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ బిల్లు 2026 లో పేపర్ లీకుకు జరిమానా మరియు శిక్షలు ఏమిటి.?
జ : పది సంవత్సరాల జైలు, 50 లక్షల జరిమానా.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →