HOLIDAY – మరిన్ని జిల్లాలలో నేడు సెలవు

BIKKI NEWS (AUG.28) : Today holiday declared districts in Telangana. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నేడు పలు జిల్లా కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

Today holiday declared districts in Telangana

తాజాగా ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, యాదాద్రి , సిద్దిపేట జిల్లాలకు కూడా ఈరోజు సెలవు ప్రకటించారు

ఇప్పటికే కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆయా జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే