TIFR JOBS – లక్షకు పైగా వేతనంతో ఉద్యోగాలు

BIKKI NEWS (AUG. 17) : TIFR JOB NOTIFICATION 2025. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్ సంస్థ భారీ వేతనంతో ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేసింది.

TIFR JOB NOTIFICATION 2025.

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 1, క్లర్క్ ట్రైనీ – 6 పోస్టులను ఈ ప్రకటన ద్వారా భక్తి చేయనుంది.

ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 5, 2025 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలుగా, క్లర్క్ ట్రైనీ పోస్టులకు 28 సంవత్సరాలుగా ఉంది.

వేతనం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు 1,14,945/- రూపాయాలు కాగా, క్లర్క్ ట్రైనీ కి 22,000/- గా ఉంది.

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

వెబ్సైట్ : https://recruitment.tifrh.res.in/applicants/