BIKKI NEWS (SEP. 27) : TGPSC GROUP 2 RESULTS WILL RELEASE TOMORROW. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఫలితాలను సెప్టెంబర్ 28న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.
TGPSC GROUP 2 RESULTS WILL RELEASE TOMORROW
మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.. తాజాగా గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో, గ్రూపు 2 ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.
అనంతరం గ్రూప్ 3 ఫలితాలను కూడా విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టింది.