BIKKI NEWS (SEP. 13) : TGPSC GROUP 2 CERTIFICATE VERIFICATION SCHEDULE -III. తెలంగాణ గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.
TGPSC GROUP 2 CERTIFICATE VERIFICATION SCHEDULE -III.
సెప్టెంబరు 13న ఉదయం 10.30 గంటల నుంచి హైదారాబాద్, నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపింది.
ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యాక సమర్పించాల్సిన పత్రాలు ఇంకా ఏమైనా పెండింగ్ లో ఉంటే వాటిని సెప్టెంబరు 15న సమర్పించవచ్చని పేర్కొంది.
మొత్తం 783 పోస్టులకు గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ధ్రువ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అందుబాటులో కింద ఇవ్వబడిన లింకు లో అందుబాటులో ఉంచినట్లు టీజీపీఎస్సీ తెలిపింది..
వెబ్సైట్ : https://www.tgpsc.gov.in

