DEPARTMENTAL TEST RESULTS – డిపార్ట్మెంటల్ టెస్ట్ రెస్పాన్స్ షీట్స్

Departmental test results - డిపార్ట్మెంటల్ టెస్ట్ రెస్పాన్స్ షీట్స్ - bikki news

BIKKI NEWS (AUG 04) : TGPSC DEPARTMENTAL TESTS RESPONSE SHEETS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే/జూన్ 2025 ఫలితాలు మరియు రెస్పాన్స్ షీట్స్ లను విడుదల చేసింది.

TGPSC DEPARTMENTAL TESTS RESPONSE SHEETS

కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు మరియు రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 008, 009-028, 141 పేపర్స్ ఫలితాలు విడుదల చేశారు.

అన్ని పేపర్ ల ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.

TGPSC DT RESPONSE SHEETS 🔗

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →