BIKKI NEWS (June 24) : TGPSC Departmental test may 2026 results. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 2026 కు సంబంధించి డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫలితాలు విడుదల చేసింది.
TGPSC Departmental test may 2026 results.
కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం 008, 88-97, 141 పేపర్ ల పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది. తర్వాత మిగిలిన పేపర్ ల ఫలితాలు విడుదల చేయనున్నారు.
TGPSC MAY 2026 DT RESULTS LINK

