BIKKI NEWS (SEP. 04) : TGPRB APP JOB NOTIFICATION 2025. తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ విభాగంలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
TGPRB APP JOB NOTIFICATION 2025.
ఈ పోస్టులను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు : అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ – 118
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ మరియు LLB/BL పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి : గరిష్టంగా 34 సంవత్సరాలు ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది)
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 12 నుంచి అక్టోబరు 5 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు కలదు.
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 1000/-.(మిగిలిన అభ్యర్థులు రూ.2 వేలు)
ఎంపిక విధానం : పేపర్ – 1 (ఆబ్జెక్టివ్), పేపర్ – 2 (డిసిక్రిప్టివ్) పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://www.tgprb.in