Ssc exams 2026 - ముగిసిన పది పరీక్షలు - ఫలితాలు ఎప్పుడంటే - bikki news

SSC EXAMS 2026 – ముగిసిన పది పరీక్షలు – ఫలితాలు ఎప్పుడంటే

హైదరాబాద్ (ఏప్రిల్ 14) : TG SSC EXAMS 2026 RESULTS IN MAY FIRST WEEK. తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 ప్రధాన పరీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈ నెల 15, 16 తేదీల్లో ఓరియంటల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

TG SSC EXAMS 2026 RESULTS IN MAY FIRST WEEK

మొత్తం 5.17 లక్షల రెగ్యులర్‌ విద్యార్థుల్లో 99% మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే 4 సబ్జెక్టుల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసి, స్కానింగ్‌ ప్రక్రియ కూడా పూర్తయింది.

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 ఫలితాలను మే మొదటి వారంలోగా విడుదల చేయడానికి పాఠశాల విద్యా శాఖా కసరత్తు ప్రారంభించింది. కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లో ఫలితాలను పొందవచ్చు.

వెబ్సైట్ : official SSC Board Website

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →