Tg polycet 2026 final phase counselling schedule విడుదల - bikki news

TG polycet 2026 final phase counselling schedule విడుదల

BIKKI NEWS (June 16) : TG polycet 2026 final phase counselling schedule. తెలంగాణ పాలిసెట్‌ 2026 చివరి విడత కౌన్సెలింగ్‌కు సాంకేతిక విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది..

TG polycet 2026 final phase counselling schedule

జూన్ 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్, జూన్ 16, 17న వెబ్‌ ఆప్షన్ల నమోదు, 20లోపు సీట్లను కేటాయింపు జరుగుతుందని పేర్కొంది.

వెబ్సైట్ : https://tgpolycet.nic.in

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →