TG Employees life insurance scheme GO 77 PDF

Tg employees life insurance scheme go 77 pdf

BIKKI NEWS (July 09) :TG Employees life insurance scheme GO 77 PDF తెలంగాణ రెగ్యులర్ , కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరియు పింఛనుదారులకు లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16 బ్యాంకులతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకొని, ‘ప్రమాద బీమా పథకాన్ని’ (Accident Insurance Coverage Scheme) అమల్లోకి తీసుకువచ్చింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

TG Employees life insurance scheme GO 77 PDF

ఇందుకోసం G.O.Ms.No.77, ఆర్థిక (PF) శాఖ, తేదీ: 25.06.2026 ) పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులలో లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం కు సంబంధించి అన్ని వివరాలు కులంకషంగా పేర్కొన్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →