Engineering Seats – నేడు తొలి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

Engineering seats allotment

BIKKI NEWS (July 10) : TG EAPCET 2026 Engineering seats allotment today. తెలంగాణ ఎప్‌సెట్‌ 2026 కు సంబంధించి ఇంజనీరింగ్ తొలి విడత సీట్లను నేడు ప్రకటించనున్నారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

TG EAPCET 2026 Engineering seats allotment today

ఈరోజు మధ్యాహ్నం తర్వాత సీట్లను కేటాయిస్తామని, ఏ కళాశాల, ఏ బ్రాంచీలో సీటు వచ్చిందో విద్యార్థుల మొబైల్‌ ఫోన్లకు మెసెజ్ వస్తుందని కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు.

మొత్తం 88,062 మంది వెబ్‌ఆప్షన్లు ఇవ్వగా, కన్వీనర్‌ కోటాలో EWS కోటా కలుపుకొని 88,053 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 4న మాక్‌ సీట్ల కేటాయింపు తర్వాత వేల మంది విద్యార్థులు వెబ్‌ఆప్షన్లు మార్చుకున్నట్లు సమాచారం.

https://tgeapcet.nic.in/default.aspx

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →