BIKKI NEWS (MAY 09) : TG EAPCET 2025 Cutoff Marks Official. తెలంగాణ రాష్ట్ర ఈఏపిసెట్ 2025 కటాఫ్ మార్కులను విద్యాశాఖ ప్రకటించింది.
TG EAPCET 2025 Cutoff Marks Official
కళాశాల, కేటగిరి వారీగా మూడు దశలలో నిర్వహించిన కౌన్సిలింగ్ సంబంధించి కటాఫ్ మార్కులను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ ద్వారా కటాఫ్ మార్కులను తెలుసుకోవచ్చు.
TG EAPCET 2025 CUTOFF MARKS

