Telangana school education board

TGSEB – పది, ఇంటర్ లకు ఒకటే బోర్డు

BIKKI NEWS (DEC. 11) : Telangana school education board (TGSEB) . పదవ తరగతి ఎస్ఎస్‌సీ బోర్డును, ఇంటర్మీడియట్ కు సంబంధించిన ఇంటర్ బోర్డును విలీనం చేసి తెలంగాణ ఎడ్యుకేషన్ బోర్డు పేరిట ఒకటే బోర్డు ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంటులో ప్రభుత్వం పేర్కొంది.

TGSEB – Telangana school education board

ఇటీవల కేంద్ర విద్యాశాఖ 6 రాష్ట్రాల్లోనే పదవ తరగతి, ఇంటర్మీడియట్ లకు వేరువేరు బోర్డులు ఉన్నాయని తెలిపిన విషయం తెలిసిందే…

వీటిని వీలైనంత త్వరగా విలీనం చేయాలని తద్వారా డ్రాప్ అవుట్ రేట్లు, పరీక్ష ఫలితాలు మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్న విషయము తెలిసిందే.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →