BIKKI NEWS (FEB. 21) : Telangana open 10th and Inter exams 2026 schedule. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(TOSS) 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 కు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది .
Telangana open 10th and Inter exams 2026 schedule.
ఏప్రిల్ 20 నుండి 27వ తేదీ వరకు ఈ పబ్లిక్ పరీక్షలను రోజుకు రెండు సెషన్ల చొప్పున నిర్వహించనున్నారు.

ఉదయం సెషన్ 9.00 నుండి 12:00 వరకు మధ్యాహ్నం సెషన్ 2.30 నుండి 5.30 గంటల వరకు ఉండనుంది.
ప్రాక్టికల్ పరీక్షలను ఏప్రిల్ 28 నుండి మే 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను త్వరలోనే విడుదల చేయనున్నారు.
వెబ్సైట్ : https://www.telanganaopenschool.org/

