BIKKI NEWS (AUG. 30) : TELANGANA LOCAL BODY ELECTIONS IN SEPTEMBER. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలను సెప్టెంబర్లో నిర్వహించడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
TELANGANA LOCAL BODY ELECTIONS IN SEPTEMBER.
స్పెషల్ జీవో ను విడుదల చేసి స్థానిక ఎన్నికలూ నిర్వహించాలని నిర్ణయించింది
ఈరోజు ఎలక్షన్ కమిషన్ కు ఈమేరకు ప్రభుత్వం లేఖ రాయనున్నారు.
స్థానిక ఎన్నికల రిజర్వేషన్ లలో సీలింగ్ ను కూడా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

