Abhilasha abhinav - ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా అభిలాష అభినవ్ - bikki news

ABHILASHA ABHINAV – ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా అభిలాష అభినవ్

BIKKI NEWS (APRIL 25) : TELANGANA INTERMEDIATE BOARD NEW DIRECTOR ABHILASHA ABHINAV. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ సెక్రటరీగా అభిలాష అభినవ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ ల బదిలీలలో ఈ నియామకాన్ని చేపట్టింది.

TELANGANA INTERMEDIATE BOARD NEW DIRECTOR ABHILASHA ABHINAV

ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా ఉన్న శ్రీకృష్ణ ఆదిత్యను ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖకు స్పెషల్ సెక్రటరీగా నియమించింది.

2018 బ్యాచ్ కు చెందిన అభిలాష అభినవ్ ప్రస్తుతం నిర్మల్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు. ఆమె ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా నియమితులయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొత్తం 13 మంది ఐఏఎస్ లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది

IAS TRANSFERS LIST

అధికారి పేరు (Batch)పాత బాధ్యతకొత్త బాధ్యత
సంజయ్ కుమార్ (1995)స్పెషల్ చీఫ్ సెక్రటరీ (PR&RD)స్పెషల్ ఆఫీసర్, తెలంగాణ భవన్ (న్యూఢిల్లీ)
ఎం. దాన కిషోర్ (1996)స్పెషల్ చీఫ్ సెక్రటరీ (LET&F)స్పెషల్ చీఫ్ సెక్రటరీ (PR&RD, RWS & RSAD)
బి. విజియేంద్ర (2006)సెక్రటరీ, TGSWREISసెక్రటరీ, SCD విభాగం
హరిచందన దాసరి (2010)హైదరాబాద్ కలెక్టర్సెక్రటరీ, LET&F విభాగం
కృష్ణ ఆదిత్య ఎస్ (2014)డైరెక్టర్, ఇంటర్ విద్యా మండలిస్పెషల్ సెక్రటరీ, పరిశ్రమల శాఖ
జెడ్. హనుమంతు (2016)డైరెక్టర్, సివిల్ సప్లైస్CEO, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్
పి. ప్రవీణ్య (2016)సంగారెడ్డి కలెక్టర్స్పెషల్ సెక్రటరీ, R&B విభాగం
సంతోష్ బి.ఎం (2017)డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖస్పెషల్ సెక్రటరీ, గిరిజన సంక్షేమ శాఖ
అనుదీప్ దురిశెట్టి (2018)ఖమ్మం కలెక్టర్జాయింట్ సెక్రటరీ, ITE&C విభాగం
అభిలాష అభినవ్ (2018)నిర్మల్ కలెక్టర్డైరెక్టర్, ఇంటర్ విద్యా మండలి
జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ (2019)అడిషనల్ కలెక్టర్, నాగర్‌కర్నూల్డైరెక్టర్, సివిల్ సప్లైస్
జి. ముకుంద రెడ్డి (2019)జోనల్ కమిషనర్, GHMCస్పెషల్ కమిషనర్, I&PR విభాగం
అపూర్వ్ చౌహాన్ (2020)జోనల్ కమిషనర్, GHMCప్రాజెక్ట్ డైరెక్టర్, CMRO
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →