Inter admissions date extended

intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు

BIKKI NEWS (JULY 31) : Telangana Intermediate admissions 2026 date extended. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Intermediate admissions 2026 date extended

2026 – 27 విద్యా సంవత్సరం కొరకు ఇంటర్మీడియట్ ఫస్టీయర్ లో ప్రవేశాల కోసం ఆగస్టు 15 వ తేదీ వరకు అడ్మిషన్లు తీసుకోవడానికి జూనియర్ కళాశాలలకు అవకాశం ఇచ్చింది.

కావున ఇప్పటికీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందని విద్యార్థులు మీ అవకాశాన్ని ఉపయోగించుకొని అడ్మిషన్లు పొందవచ్చు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →