Inter short memo 2026 డౌన్లోడ్ లింక్ - bikki news

INTER SHORT MEMO 2026 డౌన్లోడ్ లింక్

హైదరాబాద్ (ఏప్రిల్ 13) : Telangana inter short memo 2026 download link. తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు షార్ట్ మెమోలు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును ఇంటర్మీడియట్ బోర్డు కల్పించింది ఎందుకోసం అధికారిక వెబ్సైట్ ను అందుబాటులో ఉంచింది.

Telangana inter short memo 2026 download link

కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లింకు ద్వారా విద్యార్థులు నేరుగా తమ హాల్ టికెట్ నెంబర్లు ఎంటర్ చేయడం ద్వారా షార్ట్ మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్, హర్టికల్చర్, నర్సింగ్ తదితర కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఇంటర్ షార్ట్ మెమోలు తప్పనిసరిగా అవసరం అవుతాయి. లాంగ్ మెమోలు వచ్చేవరకు షార్ట్ మెమోలను ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోగా ఉపయోగించుకోవచ్చు.

కావున విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా షార్ట్ మెమో డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ కాపీలను తమ వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది. ఉన్నత విద్య రిజిస్ట్రేషన్, అడ్మిషన్ల సమయంలో వీటిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది

TELANGANA INTER SHORT MEMO DOWNLOAD LINK 2026

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →