BIKKI NEWS (MAR. 30) : Telangana inter results 2026 in 2nd week of April. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ తీవ్ర కసరత్తు చేస్తోంది.
Telangana inter results 2026 in 2nd week of April.
ఏప్రిల్ 6 తేదీన ఫలితాలను విడుదల చేయాలని బోర్డు భావించినప్పటికీ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇతర కారణాల వల్ల ఫలితాల తేదీలలో స్వల్ప మార్పులు జరగవచ్చు.
అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం ఏప్రిల్ 8 లేదా 10 లేదా 12వ తేదీలలో ఏదో ఒక తేదీన ఇంటర్మీడియట్ తుది ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రీ చెకింగ్, రీ వెరిఫికేషన్ ను కొత్తగా నిర్వహిస్తున్నారు. దీని ద్వారా చిన్నచిన్న తప్పిదాలను క్యాంపు స్థాయిలోనే సవరించే అవకాశం ఏర్పడుతుంది
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
