- BIKKI NEWS : 20-01-2026
TELANGANA INTER BOARD EXAMS 2026. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కీలక బోర్డు పరీక్షలను జనవరి నెలలో నిర్వహించనుంది.
TELANGANA INTER BOARD EXAMS 2026
ఈ పరీక్షలను ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావలసి ఉంటుంది.
ఈ బోర్డు పరీక్షలకు హాజరుకాకున్నా, , ఫెయిల్ అయిన పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులు పాస్ అయినప్పటికీ మార్క్స్ మెమో మీద రిజల్ట్ ఫెయిల్ అని వస్తుంది.
కావున విద్యార్థులు ఈ బోర్డు పరీక్షలకు తప్పనిసరిగా హాజరై ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఫస్టీయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష – జనవరి 21 – 2026. ఉదయం 9.00 గంటల నుండి
సెకండీయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష – జనవరి 22 – 2026. ఉదయం 9.00 గంటల నుండి
ఎథిక్స్ & హ్యుమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ (బ్యాక్‌లాగ్ విద్యార్థులకు) – జనవరి – 23 – 2026 ఉదయం 10.00 – మధ్యాహ్నం 1.00 గంటల వరకు
ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ (ఫస్టియర్ విద్యార్థులకు మరియు ఫస్టీయర్ లో రాయని, ఫెయిల్ అయిన సెకండీయర్ విద్యార్థులకు) – జనవరి 24 – 2026 ఉదయం 10.00 – మధ్యాహ్నం 1.00 గంటల వరకు
ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 02 నుంచి 21 వరకు నిర్వహిస్తారు.
పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహిస్తారు.
ఇప్పటికే విద్యార్థులకు తమ హాల్ టికెట్ల ప్రివ్యూ చూసుకునే అవకాశాన్ని ఇంటర్మీడియట్ బోర్డు కల్పించింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా హాల్ టికెట్ ప్రివ్యూ చూసుకోవచ్చు.
- Rain Holiday today – ఈ జిల్లాలలో పాఠశాలలకు సెలవు
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
