Telangana employees da arrears in 30 instalments. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు విడుదల చేసిన డిఏ ఏరియర్స్ 30 విడతల్లో చెల్లించాలని ఉత్తర్వులలో (G.O. MS. No. 02 Dated 12/01/2026) పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఉద్యోగుల డీఏ 33.67 శాతానికి చేరుకుంది.
Telangana Employees DA Arrears In 30 Instalments
ఈ ఉత్తర్వుల ప్రకారం జులై 2023 కు సంబంధించిన డీఏ 3.64 శాతాన్ని ప్రకటించారు. దీన్ని 2026 జనవరి నెల వేతనం నుండి అందించనున్నారు అంటే ఫిబ్రవరి 1 ఉద్యోగుల ఖాతాల్లో ఈ నూతన వేతనం జమ కానుంది.
జూలై 2023 నుండి డిసెంబర్ 2025 వరకు 30 నెలలకు సంబంధించిన డీఏ ఏరియర్స్ ను 30 విడతల్లో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ఉత్తర్వులలో స్పష్టం చేశారు.
జిపిఎఫ్ ఉద్యోగులకు 100% ఏరియర్స్ ను 30 విడతల్లో చెల్లించనుండగా, సిపిఎస్ ఉద్యోగులకు 90 శాతం ఏరియర్స్ 30 విడతల్లో లో చెల్లిస్తారు. 10% ఏరియర్స్ ను PRAN ఖాతాలో జమ చేస్తారు

- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
