DA – బేసిక్ పే ఆధారంగా డీఏ పెరుగుదల లిస్ట్

Da hiked amount as per basic pay in telangana

DA Hiked amount as per basic pay in telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 2023 కు సంబంధించిన 3.64% డీఏ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

DA Hiked Amount As Per Basic Pay In Telangana

జనవరి 2026 శాలరీ నుండి అనగా ఫిబ్రవరి 1 శాలరీలో పెరిగిన డిఎతో కూడిన నూతన వేతనాన్ని ఉద్యోగులు అందుకోనున్నారు.

ప్రస్తుతం ఉద్యోగులకు డీఏ 30.67% కు చేరుకుంది. దీంతో ఉద్యోగులకు వేతనం పెరగనుంది

బేసిక్ శాలరీ ఆధారంగా ఉద్యోగులకు పెరిగే వేతనంతో కూడిన లిస్టును కింద ఇవ్వబడింది. ఉద్యోగులు చెక్ చేసుకోవచ్చు.

Da hiked list 2
DA HIKED AMOUNT AS PER BASIC PAY IN TELANGANA
Da hiked list
DA HIKED AMOUNT AS PER BASIC PAY IN TELANGANA
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →