BIKKI NEWS (AUG. 19) : statehood to jammu and kashmir. జమ్మూ కాశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చే బిల్లును రేపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.
statehood to jammu and kashmir.
జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతానికి తిరిగి రాష్ట్ర హోదా కల్పించే అంశంపై స్పందించాలని ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రేపు పార్లమెంటులో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును (jammu and Kashmir reunion bill 2025) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని జాతీయ ఛానళ్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.